Yuvagalam Padayatra: Walking Towards a Youth-Led Revolution
నంద్యాల నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం 50రోజులుగా తగ్గని కుడిభుజం నొప్పి, నంద్యాలలో స్కానింగ్ 1300 కి.మీ. అధిగమించిన సందర్భంగా కానాలలో శిలాఫలకం పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుకు యువనేత హామీ! నంద్యాల: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 103వరోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర 1300 కి.మీ. మైలురాయిని అధిగమించిన సందర్భంగా నంద్యాల యాతం ఫంక్షన్ హాలు సమీపాన లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక నంద్యాల […]
Yuvagalam Padayatra: Paving the Path of Transformation for Young Leaders
నంద్యాలలో యువగళానికి జనప్రభంజనం! యువనేత రాకతో కిటకిటలాడిన పట్టణ వీధులు అడగుడగునా యువనేతకు మహిళల నీరాజనాలు యువత కేరింతల నడుమ ఉత్సాహంగా పాదయాత్ర యువగళం పాదయాత్రతో నంద్యాల రోడ్లు కిక్కిరిశాయి. Nara Lokesh ని చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. 102వ రోజైన బుధవారం నంద్యాల పట్టణంలో కొనసాగింది. డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో నంద్యాల దద్ధరిల్లింది. యువనేతకు అడుగడుగునా అపూర్వస్వాగతంతో మహిళలు నీరాజనాలు పలికారు. కనీవినీ ఎరుగనిరీతిలో జనం తరలిరావడంతో ఒకానొక సమయంలో పోలీసులు చేతులెత్తేశారు. […]
Pathfinders of Change: Yuvagalam Padayatra and the Youth Movement
బనగానపల్లెలో హోరెత్తిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేత అపూర్వస్వాగతం కార్యకర్తలు, అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం బనగానపల్లి: యువనేత Nara Lokesh చేపట్టిన 104వరోజు పాదయాత్రకు బనగానపల్లి నియోజకవర్గం జనం పోటెత్తారు. బనగానపల్లి నియోజకవర్గం టంగుటూరులో యువనేత చూసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అడుగడుగున జనం యువనేతకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో నీరాజనాలు పట్టగా, యువతీయువకులు కేరింతలు కొడుతూ బాణసంచా మోతలతో హోరెత్తించారు. పాదయాత్రకు బయలుదేరేముందు రాయపాడు క్యాంప్ సైట్ తటస్థ ప్రముఖులతో సమావేశమై […]
Yuvagalam Padayatra: Igniting the Spirit of Youth for a Brighter Future
నంద్యాల అసెంబ్లీలో యువగళానికి పోటెత్తిన జనం! కొత్తపల్లి శివార్లలో యువనేతకు అపూర్వ స్వాగతం శ్రీశైలం నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన పాదయాత్ర నంద్యాల: శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో 3రోజులపాటు విజయవంతంగా సాగిన యువగళం పాదయాత్ర 101వరోజు కొత్తపల్లి శివార్లలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పాదయాత్ర నంద్యాల పరిధిలోకి ప్రవేశించగానే యువగళానికి జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నంద్యాలకు వెళ్లే ప్రధాన రహదారిపై కిలోమీటరు పొడవునా యువనేత కోసం జనం బారులు తీరారు. కార్యకర్తలు, […]
Yuvagalam Padayatra: Mobilizing Youth for Sustainable Development and Community Empowerment
కేడర్ ఆనందోత్సాహాల నడుమ హోరెత్తిన 100వరోజు యువగళం! సంఘీభావంగా యాత్రలో పాల్గొన్న తల్లి భువనేశ్వరి, కుటుంబసభ్యులు 100రోజుల పాదయాత్రకు గుర్తుగా మోతుకూరులో పైలాన్ ఆవిష్కరణ శ్రీశైలం: రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 100వరోజు ప్రభంజనంలా సాగింది. శ్రీశైలం నియోజకవర్గంలో బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర జాతరను తలపించింది. టిడిపి కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ యువగళం 100వ రోజు పాదయాత్ర సాగింది. యువనేత లోకేష్ తో […]
Yuvagalam Padayatra: Inspiring Youth to Walk Towards Progress and Social Impact
ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు నీరాజనాలు కోడుమూరు నియోజకవర్గంలో సమస్యల వెల్లువ సంఘీభావం తెలిపిన బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని యాత్రలో పాల్గొన్న మాజీమంత్రులు ఆలపాటి, అఖిలప్రియ కోడుమూరు: యువనేత Nara lokesh యువగళం పాదయాత్ర 94వరోజు (మంగళవారం) కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా కోడుమూరు ప్రజలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. కోడుమూరు నియోజకవర్గం పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెంకయ్యపల్లి మెయిన్ రోడ్డు, రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయం, వెంకయ్యపల్లి, […]
Yuvagalam is an Initiative for Empowering Youth
కర్నూలు దుమ్మురేపిన యువగళం పాదయాత్ర యాత్రను అడ్డుకునేందుకు వైసిపి లాయర్ల విఫలయత్నం లోకేష్ ను చూసేందుకు రోడ్లవెంట బారులు తీరిన జనం కర్నూలు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు నగరంలో హోరెత్తింది. యువనేత పాదయాత్రతో నగరంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయి, జనసంద్రంగా మారాయి. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలను నగరవాసులు లోకేష్ దృష్టికి తెచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి […]
Mobilizing Youth for Positive Change with Yuvagalam Padayatra
కర్నూలులో కదం తొక్కిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు నీరాజనాలు దర్గా, చర్చిల్లో యువనేత ప్రార్థనలు, మతపెద్దల ఆశీర్వచనం కర్నూలు: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు నగరంలో దుమ్మురేపింది. కర్నూలు శివారులోని రేడియో స్టేషన్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. యువనేతపై కర్నూలు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతించారు. యువకులు బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ నినాదాలతో హోరెత్తించారు. తొలుత కర్నూలు బళ్లారి సర్కిల్ లో […]
Walk for a Cause: Yuvagalam Padayatra
*జగన్ ప్రభుత్వ చేతగానితనం వల్లే మైనారిటీలపై దాడులు* *మైనారిటీలపై దాడులు చేస్తుంటే డిప్యుటీ సిఎం ఏంచేస్తున్నారు?* *420 కావాలో, అభివృద్ధి ప్రదాత కావాలో తేల్చుకోండి!* *ప్రభుత్వం మేల్కొని మైనారిటీ సోదరులకు రక్షణ కల్పించాలి* *కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభిస్తాం!* *హైదరాబాద్ ను తలదన్నేలా కడప, విజయవాడ హజ్ హౌస్ లు* *దూదేకులకు దామాషా ప్రకారం చట్టసభల్లో అవకాశం కల్పిస్తాం* *లోకేష్ తో గుఫ్తగు కార్యక్రమంలో యువనేత స్పష్టీకరణ* *రాక్షసులతో పోరాడానికి మీ అండ కావాలని ముస్లింల అభ్యర్థన* […]
Stride for Change: Yuvagalam Padayatra
పాణ్యం నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం అడుగడుగునా మహిళలు హారతులు… యువత కేరింతలు యువనేత లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన పాణ్యం: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 89వరోజు పాణ్యం అసెంబ్లీ నియోజవర్గంలో దుమ్మురేపింది. పాదయాత్ర పొడవునా అడుగడుగునా మహిళలు నీరాజనాలు పడుతూ యువనేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. రోడ్లవెంట యువనేత రాకకోసం మహిళలు, వృద్ధులు, యువకులు వేచిచూశారు. యువకులు బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ నినాదాలు […]