Embark on a journey of youth with Yuvagalam Padayatra

కోడుమూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన యువగళం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు… వెల్లువెత్తిన వినతులు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర కోడుమూరు: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 88వరోజు పాదయాత్ర కోడుమూరు శివారు నుంచి ప్రారంభం కాగా, కోడుమూరులో యువనేతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజలు అడుగడుగునా యువనేతను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా లోకేష్ ని కలిసేందుకు ప్రజలు […]
Step into a world of exploration with Yuvagalam Padayatra

87వరోజు యువగళం పాదయాత్రకు జననీరాజనం -ఎమ్మిగనూరు, కోడుమూరు పరిధిలో కొనసాగిన యాత్ర -పాదయాత్ర పొడవునా వినతుల వెల్లువ… నేనున్నానని భరోసా! కోడుమూరు నియోజకవర్గంలో యువనేతకు అపూర్వ స్వాగతం ఎమ్మిగనూరు/కోడునూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 87వరోజు ఎమ్మిగనూరు, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. మధ్యాహ్నం భోజన విరామం వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సాగిన పాదయాత్ర తర్వాత కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి చేరింది. కోడుమూ నియోజకవర్గంలో ప్రవేశించిన యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. భారీఎత్తున జనం రోడ్లపైకి […]
Empowering Communities Through the Action of Yuvagalam

ఎమ్మిగనూరులో దుమ్మురేపిన యువగళం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు మాట ఇచ్చిన 2రోజుల్లో రంగమ్మకు చెక్కు యువగళానికి సంఘీభావంగా జనసేన కార్యకర్తలు ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ఆదివారం దుమ్మురేపింది. 85వరోజు పాదయాత్ర ఎమ్మిగనూరు శివారు ఈఎన్ వి వే బ్రిడ్జి నుంచి ప్రారంమైంది. వరుణదేవుడు స్వాగతం పలుకగా యువనేత పాదయాత్ర ప్రారంభించరు. అడుగడుగునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా గజమాలలతో సత్కరించి బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో హోరెత్తించారు. యువగళానికి […]
Shaping Lives and Building Futures by Yuvagalam

జోరువానలోనూ కొనసాగిన యువనేత పాదయాత్ర వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లోకేష్ ను కలిసిన జనం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం ఎమ్మిగనూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 84వరోజు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. నందవరం శివార్లలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యువనేత నారా లోకేష్ పాదయాత్ర కొనసాగించారు. గొడుగును కూడా యువనేత తిరస్కరించారు. వర్షం తీవ్రమైన సమయంలో కొద్దిసేపు ఆగి వెళ్దామన్న నేతల సూచనను సైతం ఆయన తిరస్కరించారు. యాత్ర […]
Yuvagalam’s Role in Bridging Cultures and Communities

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోకేష్ అపూర్వస్వాగతం యువనేతపై పూలవర్షం… హారతులతో మహిళల నీరాజనాలు యువనేతను చూసేందుకు రోడ్ల వెంట బారులుతీరిన జనం జోరువానలోనూ పాదయాత్రను కొనసాగించిన యువనేత ఎమ్మిగనూరు: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 83వరోజు (శుక్రవారం) ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఎమ్మిగనూరు ఇన్ చార్జి బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు ఇబ్రహీంపురం శివార్లలో ఘనస్వాగతం పలికారు. భారీగజమాలలు, మేళతాళాలతో యువనేతను స్వాగతించారు. దారిపొడవున […]
Building Youth Futures with Yuvagalam’s Awareness

మంత్రాలయం నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం అడుగడుగునా నీరాజనాలు… వినతుల వెల్లువ నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి యువనేత పాదయాత్ర మంత్రాలయం: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 82వరోజు మంత్రాలయం అసెంబ్లీ నియోకజకవర్గంలో హోరెత్తింది. మాధవరం శివారు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా జనం నీరాజనాలు పట్టారు. మాధవరం గ్రామస్తులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మాధవరం సమీపాన పాదయాత్ర చేస్తుండగా తారసపడిన వలసకూలీలను యువనేత […]
Shifting the Paradigm for Young Adults via Yuvagalam

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో జననీరాజనం వలస కూలీల కష్టాలు చూసి చలించిన యువనేత మంత్రాలయం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 81వరోజు పాదయాత్ర కోసిగి శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు యువనేతకు నీరాజనాలు పలికారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. పాదయాత్ర దారిలో కోసిగికి చెందిన […]
Yuvagalam is the Power of Youth Activism for Creating Change in Our Communities

కోసిగిలో కేక పుట్టించిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు అపూర్వ స్వాగతం మంత్రాలయం నియోజకవర్గంలో జనహోరు మంత్రాలయం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 80వరోజు మంగళవారం మంత్రాలయం నియోజకవర్గంలో ప్రవేశించింది. గవిగట్టు క్రాస్ వద్ద మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించిన Nara Lokesh కు ఇన్చార్జి తిక్కారెడ్డి, టిడిపి కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో యువగళం పాదయాత్ర కేక పుట్టించింది. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పట్టారు. యువనేతను లోకేష్ ని […]
Innovating for Tomorrow: Yuvagalam’s Vision

*24గంటలూ గ్రామాలకు సురక్షితమైన తాగునీరిస్తాం* *వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా నీటికష్టాలు తీరుస్తాం* *పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చేస్తాం!* *ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి* *సచివాలయాలను పంచాయితీలకు అనుసంధానిస్తాం!* *గౌరవవేతనంతోపాటు గౌరవం కూడా పెంచుతాం* *నిధులను నేరుగా పంచాయితీ ఎకౌంట్లకే జమచేస్తాం* *నదుల అనుసంధానంతో సాగునీటి సమస్యకు చెక్* *“పల్లెప్రగతి కోసం మీ లోకేష్” లో యువనేత స్పష్టీకరణ* ఆదోని: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాల్లో 24/7 తాగునీరు […]
Redefining Leadership: The Yuvagalam Approach

ఆదోని నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం అడుగడుగునా యువనేతకు ఘనస్వాగతం, నీరాజనాలు పెద్దతుంబళంలో భారీగా రోడ్లపైకి వచ్చిన జనం ఆదోని: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం 78వరోజు పాదయాత్ర ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘన స్వాగతం పలికారు. పెద్ద తుంబళంలో యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభి,చింది. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు లోకేష్ ను చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చారు. […]